2006
వికీపీడియా నుండి
2006 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 2003 2004 2005 - 2006 - 2007 2008 2009 |
| దశాబ్దాలు: | 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు |
| శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- జూన్ 9: ప్రపంచ కప్ సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 15: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానాలో ప్రారంభమైనది.
- డిసెంబర్ 1: 15వ ఆసియా క్రీడలు దోహలో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 30: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
జననాలు[మార్చు]
మరణాలు[మార్చు]
- మార్చి 26: ప్రముఖ సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు [జ.1917]
- ఏప్రిల్ 19 - భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న./[జ. 1909]
- ఏప్రిల్ 29: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్బ్రెత్.
- మే 6: ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి [జ. 1919]
- జూన్ 4: ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ [జ. 1932]
- జూలై 1 = కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. [జ.1923]
- జూలై - మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ప్రముఖుడు. [జ.1919]
- ఆగస్టు 15 - జి.వి.సుబ్రహ్మణ్యం సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. [జ.1935]
- ఆగష్టు 18: కొండపల్లి పైడితల్లి నాయిడు 11వ, 12వ మరియు 14వ లోక్సభ]] లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.[జ. 1930]
- ఆగస్టు 28 - డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు హేతువాది. సినీ కథా రచయిత డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు.[జ.1920]
- సెప్టెంబరు 28 - ఎస్.వి.ఎల్.నరసింహారావు ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. [జ. 1911]
- నవంబర్ 16: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత మిల్టన్ ఫ్రీడ్మన్.
- నవంబర్ 26: తెలుగు సినిమానటి జి.వరలక్ష్మి [జ. 1926]
- డిసెంబర్ 30: తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం [జ.1918]
పురస్కారాలు[మార్చు]
|
||||||||||