1923
వికీపీడియా నుండి
1923 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1920 1921 1922 - 1923 - 1924 1925 1926 |
| దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- ఏప్రిల్ 18: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
- నవంబర్ 28: భోగరాజు పట్టాభీ సీతారామయ్యచే మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు స్థాపించబడినది.
జననాలు[మార్చు]
- మార్చి 28 - తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. [మ. 1996]
- మే 16: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్.
- మే 27: అమెరికా దౌత్యనీతివేత్త హెన్రీ కిసింజర్.
- మే 28: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు
- ఆగష్టు 29: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్.
- సెప్టెంబరు 20- అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు
- సెప్టెంబరు 24 - కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. [మ.2006]
- అక్టోబరు 2 - ఎం.శాంతప్ప రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త. మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
- అక్టోబరు 13 - కాసరనేని సదాశివరావు కాసరనేని సదాశివరావు,శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు./[మ. 2012]
- అక్టోబర్ 23: భారత మాజీ ఉప రాష్ట్రపరి బైరాన్ సింగ్ షెకావత్. [మ.2010]
- నవంబరు 16 - తాడేపల్లి లక్ష్మీ కాంతారావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు,రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది/[మ. 2009]]
మరణాలు[మార్చు]
- జూలై 12: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు/[జ.1877]
- ఫిబ్రవరి 10: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాంట్జన్.