మొదటి పేజీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 60,490 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
British Indian Empire 1909 Imperial Gazetteer of India.jpg

బ్రిటీషు రాజ్

బ్రిటీష్ రాజ్ అంటే స్థూలంగా 1858 నుంచి 1957 వరకూ భారత ఉపఖండంలో సాగిన బ్రిటీషు పాలన. ఇండియాగా సాధారణంగా పిలిచే నాటి బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటీష్ ఇండియా అని కూడా వ్యవహరించేవారు. విక్టోరియా రాణి కోసం భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు(ఆమె ఆధిక్యతాభావాన్ని సంతృప్తిపరచడానికే) ఈ ఏర్పాటుచేశారు. పరిపాలన విధానం జూన్ 28, 1858లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నుంచి విక్టోరియా రాణి సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు). బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియా(తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్(తదనంతర కాలంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌ అయింది), డొమినియన్ ఆఫ్ సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక), సిక్కిం (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకూ కొనసాగింది.

(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి


ElizaEngraving.jpg
  • ...అమెరికాలోని బానిసత్వాన్ని తెరదించేందుకు జరిగిన అమెరికన్ అంతర్యుద్ధానికి నేపథ్యంగా, ప్రేరణగా అంకుల్ టామ్స్ క్యాబిన్ నవల చారిత్రిక పాత్ర పోషించిందనీ!(చిత్రంలో)
  • ...వ్యర్ధాలతో అర్ధవంతమైన సుందర ఉద్యానవనం నిర్మించిన భారతీయుడు నెక్ చంద్ సైని అనీ!
  • ...ముంబైలోని ధారావి ప్రాంతం నేపథ్యంలోని నాయకుడు సినిమాలో 90శాతానికి పైగా చెన్నైలోనే తీసి ముంబైగా భ్రమింపజేశారనీ!
  • ...అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పు చెల్లించలేక బాకీపడ్డ తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచిందని(గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం)!
  • ... టెక్స్‌ట్ మెసేజ్ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించి ఎస్ఎంఎస్ పితామహుడిగా గుర్తింపుతెచ్చుకున్నవారు మట్టి మెకోనెన్ అనీ!


చరిత్రలో ఈ రోజు
ఆగష్టు 3:
Vanisri.jpg
ఈ వారపు బొమ్మ
రాతిలో తొలచబడిన బౌద్ధ స్తూపాలు, లింగాలకొండ, శంకరం, అనకాపల్లి

రాతిలో తొలచబడిన బౌద్ధ స్తూపాలు, లింగాలకొండ, శంకరం, అనకాపల్లి

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=1410800" నుండి వెలికితీశారు